ఆస్ట్రేలియా బ్రిస్బిన్ లో దుమ్ము లేపిన NRI TDP మహానాడు! NTR కీర్తి చాటి చెప్పిన నారా రోహిత్! భారత్ నుండి తరలివచ్చిన అతిరథ మహారధులతో!
Thu Jun 12, 2025 21:17 Australia
ఆస్ట్రేలియా లోని బ్రిస్బేన్ నగరంలో తెలుగు దేశం పార్టీ NRI విభాగం ఆధ్వర్యంలో NTR సినీ వజ్రోత్సవం మరియు మినీ మహానాడు 2025 ఎంతో ఘనంగా జరిగాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా NTR లిటరేచర్ గ్లోబల్ నెట్వర్క్ చైర్మన్ శ్రీ TD జనార్ధన్ గారు, వైస్ చైర్మన్ అట్లూరి అశ్విన్ గారు, NTR కుమారుడు నందమూరి రామకృష్ణ గారు, TDP శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు, బోడె ప్రసాద్ గారు, సినీ నటుడు నారా రోహిత్ గారు పాల్గొని ప్రత్యేక ఆకర్షణ గా నిలిచారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో TD జనార్ధన్ గారు మాట్లాడుతూ, NTR సినీ రాజకీయ జీవితాలను భావితరాలకు తెలియచేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. NTR సినీ ప్రస్థానాన్ని, ఆయన పోషించిన పాత్రల గొప్పతనాన్ని, రాజకీయాలలో ఆయన చేసిన ప్రజాస్వామ్యాన్ని కొనియాడారు.
NTR కుమారుడు నందమూరి రామకృష్ణ, తన తండ్రి నీతి నిజాయితీ, క్రమశిక్షణ కు మారుపేరు అని గొప్ప మానవతావాది అని చెప్తూ, రాయలసీమ లో కరువు మరియు దివిసీమ ఉప్పెన సమయంలో ప్రజలను ఆదుకున్నారని, ఆయన కొడుకుగా పుట్టడం అదృష్టం గా భావిస్తున్నాను అన్నారు.
ఇది కూడా చదవండి: ఒకే ఒక్కడు.. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు - కానీ.! ఆత్మీయుల సమాచారం కోసం..
సోమిరెడ్డి గారు తన ప్రసంగంలో జగన్ మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలలో అవినీతి, అరాచక పాలనను తీవ్రంగా ఖండించారు. అందుకే ఆ అవినీతి పాలనకు ప్రజలు గొడ్డలి వేటు వేసి ప్రజాపాలన తెచ్చుకున్నారు అని, మొన్న జరిగిన ఎన్నికలలో NRI TDP అభిమానులు చేసిన కృషిని అభినందించారు.
పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్మాట్లాడుతూ, తన కష్టకాలంలో అండగా నిలిచిన మరియు సంఘీభావం తెలిపిన వారందరికీ కృతఙ్ఞతలు తెలియచేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగువారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో అలరించాయి. నిర్వాహకులు వచ్చిన వారందరికీ రుచికరమైన విందును అందించారు.
ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా, ఆహ్లాదకరంగా జరగడంపట్ల NRI TDP బ్రిస్బేన్ ప్రెసిడెంట్ విశ్వనాధ్ దాసరి గారు, సెక్రటరీ జొన్నలగడ్డ మాధవ్ గారు, వైస్ ప్రెసిడెంట్ రమా గారు, ట్రెజరీ బోడెపూడి నగేష్ గారు, రామ కృష్ణ గూడూరు, చింతపల్లి భరద్వాజ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు అడ్వైజరీ కొమిటీ మెంబర్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల మరో జాబితా విడుదల! ఆ కార్పొరేషన్ సభ్యులుగా..
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రెండు ఫ్యామిలీలకు సరిపోద్ది - ఈ కారు భారతదేశంలో నంబర్ వన్! ధర కేవలం రూ. 8.97 లక్షలు!
ఏపీలో వారందరికి గుడ్‌న్యూస్.. కొత్తగా పింఛన్‌లు.. నెలకు ఒక్కొక్కరికి రూ.4వేలు ఇస్తారు!
ఏపీ నుంచి అంతర్జాతీయ నగరాలకు విమానాల కనెక్టివిటీ పెంచాలి! సీఎం అధికారులకు సూచన!
ఏపీలో రైతులకు గుడ్‌న్యూస్.. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ.7వేలు! మూడు విడతల్లో - మంత్రి కీలక ప్రకటన!
నేడే తల్లికి వందనం పథకం అమలు.. ఒక్కో విద్యార్ధికి రూ.15 వేలు చొప్పున జమ!
కొత్త మంత్రులకు శాఖలు ఖరారు.. మరి కాసేపట్లో ఉత్తర్వులు! రేపే బాధ్యతల స్వీకరణ!
సజ్జలకు నోటీసులు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! ఆ పార్టీ నాయకులు మానసిక క్షోభకు..
పొదిలి లో హై టెన్షన్.. జగన్ పర్యటన నిరాకరించిన ప్రజలు! చెప్పు విసిరిన దుండగుడు!
టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ దర్శకుడు హఠాన్మరణం! దర్శకులు, నటీనటులు, అభిమానులు ఆవేదన వ్యక్తం
12న కూటమి భారీ బహిరంగ సభ.. వచ్చే నాలుగేళ్ల పాలనకు..
ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
లిస్ట్‌లో పేరున్న రైతులకే అన్నదాత సుఖీభవ రూ.7 వేలు.. మరి మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!
రైతులకు ప్రభుత్వం ఉచితంగా రూ.70 వేలు.. ఎలా పొందాలి? ఎవరికి వస్తాయి?, అర్హతలు ఇవే!
పండగలాంటి వార్త.. ఆ రైల్వే స్టేషన్ కు ఆరు కొత్త రైల్వే లైన్లు! ఇక వారికి పండగే.. వేళల్లో ఉద్యోగాలు!
సజ్జలకు ఊహించని షాక్.. వెంటనే చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు!
బాలయ్యకు చంద్రబాబు బర్త్‌డే విషెస్! సోషల్ మీడియా వేదికగా..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Australia #TeluguDesamParty #NRIWing #NTR Cine Vajrotsavam #Celebrations #Chandrababu #NTR #Australia News
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.